SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని వీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిల మల్లన్న అన్నారు. సదాశివపేటలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతోనే పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చింతాగోపాల్ నాయకులు పాల్గొన్నారు.