BHNG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఆదేశాల మేరకు అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన సుంకర బోయిన సునీత రూ. 60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఇవాళ గ్రామ సర్పంచ్ చెడు అంబేద్కర్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి చేతుల మీదుగా లబ్ధిదారునికి ఈ చెక్ ఇచ్చారు.