KMR: రామారెడ్డి మండలం పోసానిపెట్లో బుధవారం రాత్రి పిచ్చికుక్కలు ఐదుగురు గ్రామస్థులపై దాడి చేసి గాయపరిచాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పోతుల రాజేందర్ రెడ్డి (56), తాడ్వాయి రియానిషిక (1), కుదుడుల నిత్యశ్రీ (4), అనిత (36), అర్చన (13), అశోక్లను పిచ్చికుక్క గాయపరిచింది. గ్రామస్థులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags :