NRML: విద్యుత్‌లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కడెం మండలంలోని మొర్రిగూడెం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు విద్యుత్ శాఖ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్‌కు వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. స్థానికంగా సబ్‌స్టేషన్ ఉన్నప్పటికీ వోల్టేజ్ విద్యుత్ సరఫరా అయి ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.