NZB: జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఇందూరు వాసి శ్రీనికేష్ బంగారు పతకాలు సాధించాడు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు జరిగాయని పేర్కొన్నాడు. 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 50మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల ఇండివిజువల్ మిడ్లే విభాగాల్లో మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు.