KMM: భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘరాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు నివాళులర్పించారు. భారత దేశంలో ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ అనేక సేవలు అందించాలని ఎంపీ తెలిపారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.