మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌ను ప్రముఖ OTT వేదిక జియో హాట్‌స్టార్ వేదికగా లైవ్‌లో చూసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ కార్యకమాన్ని యూట్యూబ్‌లో అందుబాటులో తీసుకొచ్చారు. అప్పుడు ఈ ఈవెంట్‌ను మిస్ అయినవారు యూట్యూబ్‌లో చూడొచ్చు.