SRD: బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఎన్నో సంక్షేమ పథకాలను ఇందిరాగాంధీ పేద ప్రజలకు అందించారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఖేడ్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. భారతదేశ రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసిన మొదటి PM ఆమెనని గుర్తు చేశారు.