SRD: విజ్ఞాన శాస్త్రం సైన్స్ తోనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోగలదని సీఐ వెంకట్ రెడ్డి ఉన్నారు. బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఈ – తక్షిల పాఠశాలలు ఏర్పాటుచేసిన 53వ జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శలను సీఐ వెంకట్ రెడ్డి వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు.