WGL: జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో సాగు చేసిన ప్రధాన పంటలు ఆశించిన దిగుబడులు ఇవ్వకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టినట్లు రైతులు వెల్లడించారు. రైతులు ప్రత్యామ్నాయ పంట కోసం మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాల్సిందేనని కోరారు.