KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలోని 35,184 మంది రైతులకు గాను రూ. 23.81 కోట్లు మంజూరయ్యాయి. మండలాల వారీగా జమ్మలమడుగులో 4,554 మందికి రూ. 3.12 కోట్లు, కొండాపురంలో 5,480 మందికి రూ. 3.80 కోట్లు, ముద్దనూరులో 5,748 మందికి రూ. 4 కోట్లు, మైలవరంలో 6,261 మందికి రూ. 4.21 కోట్లు, పెద్దముడియంలో 7,542 మందికి రూ. 4.85 కోట్లు, ఎర్రగుంట్లలో 5,599 మందికి రూ. 3.84 కోట్లు జమకానున్నాయి.
Tags :