MNCL: జన్నారం పోలీస్ స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం లింగేశ్వర్ తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోలేదు. రైటర్ కానిస్టేబుల్ రిసీప్ట్ కాపీ ఇవ్వకుండా అనుచితంగా మాట్లాడగా, ఎస్సై అనుష దరఖాస్తును చించి ముఖంపై పడేశారని లింగేశ్వర్ ఆరోపించారు.
Tags :