TG: మావోయిస్టులు లొంగిపోవాలని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ‘మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. ఎన్కౌంటర్లో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. లొంగి పోవాలని అనుకునేవాళ్లు నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8856038533’ అని కీలక సందేశమిచ్చారు.