SDPT: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని శ్రీరామ కోటి కార్యాలయంలో స్థానిక వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు రూ.5 నాణాలతో శివలింగం చిత్రం రూపొందించగా, దాన్ని ACP నర్సింలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామరాజు భక్తి సేవలు అమోఘమని ప్రశంసించారు.