CTR: పుంగనూరు రాతి మసీదు భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేయాలంటూ రాతిమసీదు కమిటీ సభ్యులు కోరారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రార్ సర్వేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పట్టణంలోని కొంతమంది ముస్లింలు రాతి మసీదు భూములను వారి పేరుతో రికార్డులు సృష్టించుకొని విక్రయాలు చేయడానికి సిద్ధపడ్డారన్నారు.