BHPL: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జట్లకు సెలక్షన్స్ జరగనున్నాయి. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో నిర్వహించే 72వ సీనియర్ పురుషులు, 51వ జూనియర్ బాలురు-బాలికల రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టును ప్రాతినిధ్యం వహిస్తారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు రెడ్డి కోరారు.