ప్రకాశం: కనిగిరి మండలం కంచర్లవారిపల్లి హై స్కూల్లో జిల్లా స్థాయి కబడ్డీ పొట్టిలను ఇవాళ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.