BDK: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు మార్కెట్ కేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరిశీలించారు. రైతులు పండించిన పత్తిని షరతులు లేకుండా తక్షణం కొనుగోలు చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.