ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా నవంబర్ 21 నుంచి జరిగే తొలి టెస్టుకు ఇంగ్లంగ్ తమ జట్టును ప్రకటించింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌ను స్టోక్స్ నడిపించనున్నాడు. జట్టు: బెన్ స్టోక్స్(C), జోఫ్రా ఆర్చర్, గస్ ఆట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైండన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, మార్క్ వుడ్