RR: రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు పాండు యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోదీజీ సభ ఇంఛార్జ్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందన్నారు. మే 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు తరలి రావాలన్నారు.