MBNR: అమ్రాబాద్ మండలంలోని మొల్కమామిడి గ్రామ శివారులో ఇవాళ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ద్వంసం అయ్యింది.
Tags :