NLG: నేడు ట్రాన్స్ జెండర్స్ డే.. చిట్యాల మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్‌గా ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ కావేరి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎటువంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, కేవలం ప్రజలపై నమ్మకంతో బరిలో నిలిచి గెలుపొందడం విశేషం. సామాజిక వివక్షను ధైర్యంతో ఎదుర్కొని, ప్రత్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం.