BHPL: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్కు చికిత్స పొందుతున్న చిట్యాల వాస్తవ్యులు, PACS డైరెక్టర్ గంగాధర స్వప్న గారి భర్త రాజును భూపాలపల్లి MLA ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలన్నారు. BRS పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.