MLG : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బానోతు రవిచందర్, గౌరవ అధ్యక్షునిగా పోరిక గోవింద్ నాయక్, ఉపాధ్య క్షులుగా భాస్కర్, రాజునాయక్, సీతారాం నాయక్, పి.రాజు నాయక్, జయరాం నాయక్, ప్రధాన కార్యదర్శిగా రాహుల్, సమన్వయకర్తలుగా మెహన్ లాల్, కిషన్లు ఎన్నికయ్యారు.
Tags :