BHPL: చిట్యాలలో BC, SC, ST JAC ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా నాయకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. BC, SC, ST హక్కుల కోసం ఉమ్మడి జిల్లాను వేదిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 26న BHPL జిల్లాలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే సభకు రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలన్నారు.