NZB: ఆలూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాక్లూర్ పరిధిలోని కల్లెడ గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బురోల్ల అశోక్, కల్లెడ గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.