KMM: ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించి, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులను సన్మానించారు.