MDCL: ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గింది. సింగపూర్ టౌన్షిప్, గన్పూర్ ప్రాంతాల్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 3 డిగ్రీలు తగ్గడంతో ప్రజలు కొంత ఊరట పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండుతున్న విషయం తెలిసిందే.