KMR: తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు MLA తోట లక్ష్మి కాంతారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకున్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరియు దేశం మరింత అభివృద్ధి సాధించాలన్నారు.