MDK: సమాచార హక్కు చట్టం సమస్యలు పరిష్కరించడంలో మెదక్ జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. 19 నెల కాలంలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో నిబద్ధతకు ప్రతిభా పురస్కారం లభించింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ అవార్డును ప్రధానం చేయగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అందుకున్నారు.