NZB: స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో జాతీయస్థాయిలో ఆర్మూర్ మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని మున్సిపల్ ఛైర్పర్సన్ లహరి రఘు ప్రజలను కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్పై ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ పోర్టల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం కావాలన్నారు.