MBNR: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ కుష్బూ గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలో శనివారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడికల్ షాపుల వారు నిబంధనల ప్రకారమే మందులు విక్రయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.