PDPL: పెద్దపల్లి పట్టణంలో గురువారం బస్టాండ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ రోడ్డుపై వెళ్తుంటే ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అయన అక్కడికక్కడే మృతి చెందాడు.