AP: హుద్‌హుద్ తుఫాన్‌తో విశాఖపట్నం అతలాకుతలం అయిందని CM చంద్రబాబు గుర్తుచేశారు. దానిని వారం రోజుల్లోనే చక్కదిద్దామని తెలిపారు. తరువాత వచ్చిన తిత్లీ తుఫాన్ సమయంలోనూ సమర్థవంతంగా పని చేశామని చెప్పారు. బుడమేరు వరదను ఎదుర్కొన్నామని అన్నారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని.. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.