TG: మొంథా తుఫాన్ నష్టంపై సీఎం రేవంత్‌కు పట్టించుకునే సమయం లేదని BRS MLA పల్లా రాజేశ్వర్ విమర్శించారు. సీఎంకు జూబ్లీహిల్స్ ప్రచారాలకే టైముందని ఆరోపించారు. వరంగల్, జనగామ మునిగిపోయినా సోయి లేదన్నారు. వరంగల్ మంత్రులు రౌడీలతో జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకల్లో మునిగి తేలుతున్నారని పల్లా తెలిపారు.
Tags :