గోకవరం మండలంలో అచ్చుతాపురం గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన మ్యాజిక్ డైన్లను గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఈ మ్యాజిక్ డైన్వలన గ్రామంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవచ్చని తెలిపారు. అలాగే మీరు ఎప్పటికప్పుడే ఇంకిపోవడం జరుగుతుందన్నారు.