JGL: జగిత్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు 2025 -26 సంవత్సరానికిగాను స్కాలర్షిప్ కోసం http://telanganaepass.cgg.gov.in చేసుకోవాలని బీసీ సంక్షేమ అధికారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాద్యాయులు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న కాపీలను అందజేయాలన్నారు.