W.G: ఆకివీడు మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్ కుమారుడు మోటుపల్లి సాయి అరవింద్ పుట్టినరోజు సందర్బంగా కుప్పనపూడి గ్రామంలో స్వామి మాలదారులకు ఉచిత బిక్ష అందజేస్తున్న నూకల రామదాసుకు గురువారం ఒక లక్ష ఐదు వేల(1,05,000) రూపాయల విరాళంను మోటుపల్లి సాయి అరవింద్ అందజేశారు. ఈ సందర్భంగా స్వాములు ఆయనను అభినందించారు.