రిటైర్మెంట్పై మాస్ మహారాజా రవితేజ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘మాస్ జాతర’ మూవీ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. నటనకు తాను రిటైర్మెంట్ తీసుకోనని చెప్పారు. తన చివరి శ్వాసవరకూ నటిస్తూనే ఉంటానని వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోనని, అందుకే అవి తనని ప్రభావితం చేయవని అన్నారు. ఇక ‘మాస్ జాతర’ రేపు విడుదల కాబోతుంది.