MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జగదీశ్వర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని నూతన ఎస్సై సూచించారు.