SKLM: పాతపట్నంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం శక్తి టీమ్ ఇన్ఛార్జ్, గిరిధర్ ఆధ్వర్యంలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తన సెల్ ఫోన్లో శక్తి యాప్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీసు ఉన్నట్లే అని తెలిపారు.