NLG: నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సింగం వెంకన్నకు మంజూరైన రూ. 60 వేల సీఎం సహాయనిధి (CMRF) చెక్కును పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యనారాయణ లబ్ధిదారుడికి ఈ చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు.