MHBD: కొత్తగూడ మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలోని లాడాయిగడ్డలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు సారయ్య, సర్పంచ్ తేజవత్ పార్వతి దేశ్య నాయక్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.