తెలంగాణలోని లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించే TG LAWCET(డిగ్రీ), TG PGLCET(మాస్టర్స్) దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. దీంతో అర్హులైనవారు ఎలాంటి రుసుము లేకుండా ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 18న పరీక్ష జరగనుంది. అర్హత, దరఖాస్తు ఫీజు తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.