HYD: దేశంలోని వయో వృద్ధులందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లో సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ఎంపీ లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్ పావనితో కలిసి ప్రారంభించారు. ఈ పథకం వృద్ధులకు భరోసాగా నిలుస్తుందని అన్నారు.