MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాలలోని SDLCE స్టడీ సెంటర్లో దూర విద్యలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శంకర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. PGలో MA, M.COM తో పాటు డిగ్రీలో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.