SRCL: మానేరు బ్రిడ్జి నుంచి తంగళ్ళపల్లి తాడూరు చౌరస్తా వరకు మెయిన్ రోడ్ మధ్యలో ఉన్న చెట్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చెట్లు ఎండిపోతున్న పట్టించుకునే నాధుడే లేదని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి చెట్లకు నీరు అందించి చెట్లను బ్రతికించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అంటే ఇదేనా అని ప్రజలు ప్రశ్నించారు.