SRPT: సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది దీన్ దయల్, ప్రిన్సిపాల్ మృత్యుంజయలు అన్నారు. గురువారం తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.