WGL: ఉమ్మడి జిల్లాలో మహిళలు పాలన, రాజకీయ రంగాల్లో సత్తా చాటుతున్నారు. ముగ్గరు కలెక్టర్లుగా పరిపాలనలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇద్దరు మహిళా మంత్రులు, ఒక్క MP ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి నాయకత్వం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది.