KNR: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్ సెటీ ఇంఛార్జ్ స్వప్న పేర్కొన్నారు. 19-45సం.ల మహిళలు ఆధార్ కార్డ్, తెల్లరేషన్ కార్డ్ ఎస్ఎస్సీ మెమో, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 పాస్ ఫోటోలు తిమ్మాపూర్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ నెల 6లోపు సమర్పించాలన్నారు.